పుట:Ganita-Chandrika.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 గణిత చం చంది క. ఇంగ్లీషు కాలమానము 60 శేకండ్లు = ఒకమినిటు 30 దినములు =1 నెల 60 మినిట్లు ఒక గంట 12 నెలలు= 1 సంవత్సరము. - బంగారు తూనిక వడ్లగింజ యెత్తు = వీసము 2 నడ్లగింజలయెత్తు = పజిక 4 వడ్లగింజలయెత్తు - పాతిక లేక గురిగింజ ఎత్తు 2గురిగింజలు ED D 4 గురిగింజలు - 1 చిన్నము 9 చిన్నములు = వరహాయెత్తు 30 చిన్నములు -1 తులము ఇంగ్లీషు తులామానము 16 - డాములు 16 ఔన్సులు 1 పౌను 28 పౌనులు 1 క్వార్టరు 4 క్వార్టర్లు 1 హండడు వెయిట 20 హండడు వెయిట్లు - 1 టన్ను 1 ఔన్సు -