పుట:Ganita-Chandrika.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి. 39 - } 15. మామిడి పండ్లు డజను రూ 0-10-0 అయిన వంద నెల ఎంత?

  • ఇతరమానములు *—

హిందూ కాలమానము. 60 విఘడియలు = 1 ఘడియ 2 ఘడియలు = 1 ముహురము 21 ఘడియలు = 1 గంట 3 గంటలు 1 ఝూము 8 ఝాములు = 1 దినము లేక 60 ఘడియలు 7 దినములు = 1 వారము 15 దినములు - 1 పక్షము 30 దినములు - 1 నెల 12 నెలలు = 1 సంవత్సరము మండలము అనగా 40 దినములు పుష్కరము అనగా 12 సంవత్సరములు. బ్రిటిషు దవ్యమానము. 4 ఫారింగులు = 1 పెన్ని 12 పెన్నీ లు లేక పెన్సులు = 1 షిలింగు 20 షిలింగులు = 1 పౌను పొనునే మనము సవర లేక కాసు అందుము. 5 షిలింగులు = 1 కౌను 21 షిలింగులు = 1 గిని