పుట:Ganita-Chandrika.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 డజను పుస్తక చ • దిక. 4. వాచక పుస్తకము వెల 53 0 3.8. ములకు ఒక పుస్తకము ఇనాముగ ఇచ్చెదరు. డజనుకొనిన పుస్తకము ఎంతకు గిట్టును ? 5. పెన్సళ్ళు డజను కూ 14-6 చొప్పున అమ్ము చున్నాను. గ్రోసు వెల ఎంత ? 6. గ్రోసు రూ 2.140 ప్రకారము రెండుగో సులు కొని డజను రు 0-4-6 K? న అమ్మిన లాభము ఎంత ? 7. పుస్తకము రూ. 0.8.6 చొప్పున, డజనుపు స్త కముల వెల ఎంత ? 24 పుస్తకముల వెల ఎంత ? 8. రంగుల పెట్టె 0-7-6 చొప్పున డజను పెట్టెలు కొనగా సోవద్ద 0.6.6 మిగి లెను. మొదట నావద్ద ఎంత యుండెను? 9. ఒక కుర్చీ వెల రూ. 2-4-6 పై అయిన ఒక డజుడా కుర్చీల వెల ఎంత ? 10. ఒక డజడ్ పుస్తకముల వెల రూ. 4.11.0. ఒక్కొక పుస్తకము 'వెల ఎంత ? 11. గోసు వెల రూ. 17-4.0 అయిన ఒక్కొక వస్తువు వెల ఎంత ? 12. గోసు వెల రూ. 11.8-0. 5 డజనుల వెల ఎంత? 18. రీము నెల రూ. 8.2-0. 7 క్వయర్ల వెల ఎంత ? 14. రీము కూ7-12.0 లకు కొని శానికి రెండు కాగితములవంతున అమ్మిన లాభముగాని నష్టముగాని ఎంత ?