పుట:Ganita-Chandrika.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ల్గవ తరగతి. 37" 9. ఔషధము రైల్వే శేరు వెల రూ 4. అయిన ఎడల, మామూలు తునిక ప్రకారము 10 పలముల వెల ఎంత ? 10. శేరు బియ్యము 40 తులములు బరువు, ఖాళీ బస్తా 20 తులములు బరువు. 10 శేర్లు బియ్యముగల బస్తా బరువు గైల్వే షూనిక ప్రకారము ఎన్ని శేర్లు. సంఖ్యామానము. 12 వస్తువులు 1 డజను 12 డజనులు = 1 గోసు 24 కాగితములు = 1 దస్తా కాగితముల సంఖ్య 20 దస్తాలు 1 రీము చెప్పుటలో వాడె 10 రీములు = 1 బేలు దరు. నోటు:- సామాన్యముగ రీములో 500 కాగితము - - లుండును. అభ్యాసము 14. ప్రశ్నలు:-- ], దస్తా కాగితముల వెల రెండణాలు. కొనీకి యెన్ని. కాగితములు? 2. రీము వెల రూ 3.8-0. దస్తావెల ఎంత ? 8. గోసు స్టీలు ముక్కలుగల పెట్టె వెల రు 0-10.0.. డజను వెల ఎంత?