పుట:Ganita-Chandrika.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 ? దిక. కొని పోవచ్చును. వీరు యేమైన చారి ఇవ్వవలయునా ? లేదా ? ఇవ్వవలసిన యెడల యెన్ని శేర్లకు ఇవ్వవలయును 8. రైల్వే తూనిక ప్రకారము ఒక బస్తా బరువు 2 మ - 25 పేర్లు. బజారుతూనిక ప్రకారము యెంత బరువు ? 4. ఇంటరు క్లాసు ప్రయాణీకుడు చార్జీ లేక యే 20 గేళ్ల బరువు తీసికొని పోవచ్చును. ముగ్గురు ప్రయా:కులు గలరు. వారివద్ద బజారుతూనిక ప్రకారము 6 మణుగులు బరువు యున్నది. ప్రతి 10 శేర్లకు రైలులో మైలుకు రు (1-1-() ప్రకారము వీరు 16 మైళ్ళు ప్రయాణమునకు సామూనుకు గాను యెంత చెల్లించవలయును ? 5. ఒక ఇనుపకమ్మి బరువు రైలు తూనిక ప్రకారం 24 ఫేళ్లు. ప్రతిమణుగుకు మైలుకు రు0–2 పైసల ప్రకారము 100 కమ్ములు 24 మైళ్ళు తెచ్చుటకు యెంత ఇన్వ వలయును? 6. నేతిడబ్బాలో 12 వీ శెలు నెయ్యి పట్టును. డబ్బా బరువు 30 పలములు. పూర్తిగానున్న నేతిడబ్బా తూనిక ప్రకారము ఎంత బరువు ? 7. నేతితోనున్న డబ్బా బరువు శైలుతూనిక ప్రకా గము 18 రైల్వే శేర్లు. డబ్బాబరువు 30 పలము లైనఎడల డబ్బాలో ఉన్న నెయ్యి ఎన్ని వీ శెలు ? 8. బియ్యపుబస్తా బరువు షుమారు 4. మణుగులు. రైల్వేతూనిక ప్రకారము ఎన్ని పేర్లు ?