పుట:Ganita-Chandrika.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి. 35.

4వ అధ్యాయము. మిను రాసులు.

నాలుగు సూతములు. సామాన్యముగ బజారులో వస్తువులను తూచుటకు వీ శే, అరవీశై, సవా శేరు, పలము, తులము వీనిని ఉపయో గించెదరు. ఇనుపదారిమూలముగ పోవు సరకుల బరువును మణు గులు, శ్వేలో చెప్పెదరు. 80 తులములు 1 "నేరు. 40 పేర్లు - 1 మణుగు. బజారు శేరు 24 తులములు, రైల్వే శేరు 80 తులములు. - అభ్యాసము 18. ప్రశ్నలు:-- 1. మూడవతరగతి ప్రయాణీకుడు 15 శేర్ల బరువును- చార్టీ లేకుండ తీసికొని పోవచ్చును. బజారుతూనిక ప్రకారము యెన్ని వీ శెలు తీసికొని పోవచ్చును ? 2. బజారుతూనిక ప్రకారము 6 మణుగుల బరువు వున్నది. ఇద్దరు మూడవతరగతి ప్రయాణీకులు ఈ బరువును తీసికొని పోవలెను. ఒక్కొక్కరు 15 శేర్లు చార్జీ లేక నే తీసి