పుట:Ganita-Chandrika.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి.

31


3వ అధ్యాయము.

——:O:——

-

దశాంశభిన్నములు - నాలుగు సూత్రములు.

ఒక రేఖ పొడవు 2 . 3 అంగుళములు, రెండవ రేఖ పొడవు 3 . 4 అం. రెండు రేఖల పొడవు కలసి ఎంత?

2 . 3
3 . 4

5 . 7 అం.

సాధారణముగా ఒకట్లు పదులును కూడినట్లే ఈకూడికయు చేయవచ్చును. 10 దశాంశములైన ఒకట్ల స్థానమున ఒకటి వేయవలయును.

కగ=2 . 1 అం; గత 3. 3. కత ఎంత? 2.1. S.3 5.4 అం.