పుట:Ganita-Chandrika.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

29

నాల్గవ తరగతి.


పయిన గుగ్గించిన సమ రేఖల పొడవును కొలువుము.

1. అంగుళములు, దశాంశ అంగుళములలో చెప్పుము?

2. సెంటీమీటర్లు, సెంటీమీటకుదశాంశ భాగములలో చెప్పుము ?

కొలత బద్దను పరీక్షించి - అంగుమునకును దశాంశ మీటర్లకును గల సంబంధమును చూడుము.

పరిమితి ప్రకారము దూరమును సరళ రేఖలచే చూపుట.

రెండు పట్టణముల మధ్య దూరము 100 మైళ్ళు అయిన ఎడల ఈపట్టణములను ఒక పటముపయి చూపునపుడు 100 మైళ్ళకుబదులు 1 అంగుళమును కనబఱచవచ్చును. ఈపటము 1 అంగుళము = 100 మైళ్ళు పరిమితి ప్రకారము గీయబడిన యెడల ఎ, బి లకు మధ్య దూరము అంగుళమయిన ఎ, బి లకు అసలు దూరము 100 మైళ్ళు అనియు,

రెండు అంగుళములు అయిన ఎడల 200 మైళ్ళు అనియు తెలిసి కొందుము.