పుట:Ganita-Chandrika.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

18

గణిత చంద్రిక


అనగా 46 పండ్లను కుప్పకు ఏడువంతున పెట్టిన అర కుప్పలు అయి 4 మిగులును. 46 ను విభోజ్యమనియు, 7 ను విభాజకమనియు, 6 ను విభక్తమనియు, 4ను శేషమనియు చెప్పుదురు.

భాగింపబడునది: విభాజ్యము. భాగించునది: విభాజకము. భాగించగా వచ్చినది: విభక్తము. మిగిలినది: శేషము.

ఒక భాగహారపు లెక్కలో శేషము 5, విభక్తము 9, విభాజకము 16. విభాజ్య మెంత ?

ఈ ప్రశ్న నే ఇటుల వాయవచ్చును. ఏ సంఖ్యను 16 చే భాగించగా 9 వచ్చి 5 శేషము మిగులును ?

16 చే భాగించినపుడు 9 నిచ్చు సంఖ్య 16X 9=1444 శేషము 5 గనుక సంఖ్య 144+5 =149 గా నుండ వలయును.

విభాజకము X విభ క్తము + శేషము=విభాజ్యము.

గుణకము X గుణ్యము =లబ్ధము.

ఇది భాగహార గుర్తు. 24 + 6 అనగా 24 ను

8 చే భాగించుము అని అర్థము. 144+6=1