పుట:Ganita-Chandrika.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణిత చంది క. అభ్యాసము 5. సామాన్య కూడిక. ఈ క్రింది కూడికలు చేయుము. 684893 2. 68353 12665 84002 3. 300086 98765 7843 68935 76893 98518 843821 38489 640 68956 12800 3069 20019 407065 4. పై 1, 2, 3 కూడగ నచ్చిన మొత్తములను ఇంగ్లీషు, తెలుగు సంఖ్యామానముల అక్షరములతో వ్రాయుము. ఇల్లు కలుటకు సున్నము రూ. 1365, ఇసుక కూ 306, ఇటుక రు 7008, కలపసామాను రు 78683 కూలి రు 19,860 లును అయ్యెను. మొత్తము ఇంటికి అయిన 5. ఒక ఖర్చు ఎంత ? 6. నాలుగు మొత్తములు కూడిన 768069 వచ్చెను. మొదటిది 48085, రెండవది 86588, మూడవది 196086, నాల్గవది ఎంత ?