పుట:Ganita-Chandrika.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి. 107 5. ఒకడు రు 500 లకు ఇంటిని కొని నెలకు రు10 బాడుగకు ఇచ్చెను. 100 కి నెలకు ఎంత వడ్డి వచ్చినట్లు ? 6. నెలకు రు1 కు1 పైస చొ॥నరు 400 కు 3 నెల లకు ఎంత వడి 7. రు 1కి నెలకు 1పైసా గో ||న రు 100 లకు నెలకు 0-0-2 ఎంతవడ్డీ ? 0-0-3 ? > . 99 0-0-6 ? 12 8. దినమునకు రూపాయకు 2 పైసల చొప్పున రుకలు వడ్డికి యిచ్చిన వారము దినములకు అసలు, వడ్డి చేరి ఎంత యగును 9. దినమునకు రు 100 లకు వడ్డీ రు 0-1-0 చొప్పున రు 150 లను అప్పుతీసుకొని వారము దినము లైనది. అసలు, పడి చేరి ఎంత యివ్వవలెను 10. ఇంటిని నెలకు రూ 9 లకు బాడుగకు ఇచ్చిన 100 కి నెలకు రు 0-12-0 వడ్డి గిట్టినట్లు, ఇంటిఖరీ దెంత ? ?