పుట:Ganita-Chandrika.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ తరగతి. 105 దినమునకు రూపాయకు 1 పైస చొప్పున 4 రూపాయ లకు 4 పైసలు. అభ్యాసము 82. 2. 18 దినములకు 12X4=48 పై , లేక 4 అణాలు. 100 రూపాయలకు నెలకు 1 రూ. వడ్డీ అయిన సంవత్స కమునకు 100 రూపాయలకు 12 రూ. వడ్డీ ఇవ్వవలెను. ప్రశ్నలు :- 1. రూపాయకు దినమునకు ఒక దమ్మిడి చొప్పున 1. రు. 8 లకు వారమునకు యెంత వడ్డీ ? 15 లకు పది దినములకు యెంత పడ్డి? 8. రు. 24 లకు తొమ్మిదిదినములకు యెంత వడ్డీ ? 4. రు. 12 లకు ఆరుదినములకు యెంత వస్తే ! 5. రు. 100 లకు దినమునకు యెంత నడ్డి ! LI. రు. 100 లకు నెలకు రు. 6-4-0 వడ్డి అయిన 1. రు.1కు నెలకు యెంత ? 2. రు. 10 లకు నెలకు యెంత వడ్డీ ' 3. రు. 29 లకు నెలకు యెంత వడ్డి ? 4. రు. 87 లకు నెలకు యెంత వడ్డి ? 5. రు. 52 లకు నెలకు యెంత వడ్డీ ? III. రూ 100 లకు దినమునకు వడ్డీ అణాచొప్పున 1. రు 60 లకు 7 దినములకు వడ్డీ ఎంత | 10 ఎంత? 25 77