పుట:Ganita-Chandrika.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100 తున గణిత చం చంది క. 2. కొన్ని బల్లలను రు 846–5–8 కొని, రు 885.15.0 లకు అమ్మితిని. ఒక్కొక్క బల్లకు రు 0_6_4 లాభము వచ్చెను. ఎన్ని బల్లలు అమ్మితిని ? 3. కానికి రెడు వంతున పం;ు కొని అణాకు 5 వం అమ్మగా రు 2.40 లాభము వచ్చెను. ఎన్ని పంస్థ కొంటిని? 4. డజను రూ 87 ల చొప్పున కొన్ని లాంతర్లను కొని ఒక్కొక్కటి గు8–1-0 ప్రకారము అమ్మగా రు10- -8 నష్టము వచ్చెను. ఎన్ని లాంతర్లు కొనియుండ వలెను? 5. డజనురు 0- 5–6 ప్రకారము కొన్ని పెన్సలు లు కొంటిని. వంద రు 4--0--0 చొ॥న అమ్మితిని. మొత్తము మీద రు 2_4_4 లాభమువ చ్చెను. కొన్న పెన్సలులు యెన్ని? 6. కొన్ని చీరెలను రు 280 లకు కొని, రు 810 రూపాయలకు అమ్మగా ఒక్కొకచీ రెమీద 0-3-0 లాభము వచ్చెను. ఎన్ని చీరెలు అమ్మితిని ? 7. కొన్ని బల్లలను రు 178_2-10 కొని, రు 192.15-6 లకు అమ్మగా ఒక్కొక బల్లకు రు 0-8.2 లాభమువ చ్చెను. ఎన్ని బల్లలు అమ్మితిని , 8. కానికి ఆ పండ్లువుతునకొని అణాకు 10 వంతున అమ్మితిని, రూ 4.8.0 లాభమువచ్చెను. ఎన్ని పండ్లుకొంటిని?