పుట:Ganita-Chandrika.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

99 నాంవ తరగతి. 20. గడియారము రు7-12-0 చొ॥న 25 గడియార 'ములను కొని ఒక్కొకటి. రు 7.9.6 చొప్పున అమ్మిన నష్ట మొత, - - మాదిరి:- 8 నిమ్మ పండ్లు 5 అణాలకు 8 వంతున కొని, 2 అణాలకు మూడువంతున అమ్మేను. లాభమా? నష్టమా ? నిమ్మపండ్లు కొన్నది వేల 5 అ 12 నిమ్మపండ్ల వెల రు0-7-6. అమ్మినది. 3 పండ్లు డజను పంస్లు - 8 అ. కనుక లాభము. ఇట్లు అమ్ముటవలన రు 0–1-B లాభము నచ్చి యుండిన యెన్ని పండ్లు కొని అమ్మెను ? పై లెక్క ప్రకారము డజను పండ్లు అమ్ముటచే లాభ మురు 0-6. ఇచట లాభము రు0-1-6 గనుక 3 డజనులు అమ్మియుండవలెను. అభ్యాసము 30. . 1. కొన్ని చీరెలను రు 450 లకు కొని, రు 520-6–0 లకు అమ్మగా ఒక్కొక్క చీరెమీద రు 0-7-6 లాభము వచ్చెను. కొన్న చీరెలు యెన్ని ? 'పశ్నలు :-