పుట:Ganavidyavinodini.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలంకారములు

1. ధృవతాళము - 14 అక్షరకాలము.

సరిగమ - గరి - సరిగరి - సరిగమ

రిగమప - మగ - రిగమగ - రిగమప

గమపద - పమ - గమపమ - గమపద

మపదని - దప - మపదప - మపదని

పదనిస - నిద - పదనిద - పదనిస

సనిదప - దని - సనిదని - సనిదప

నిదపమ - పద - నిదపద - నిదపమ

దపమగ - మప - దపమప - దపమగ

పమగరి - గమ - పమగమ - పమగరి

మగరిస - రిగ - మగరిగ - మగరిస

2. మఠ్యతాళము - 10 అక్షరకాలము

సరిగరి - సరి - సరిగమ

రిగమగ - రిగ - రిగమప

గమపమ - గమ - గమపద

మపదప - మప - మపదని

పదనిద - పద - పదనిస

సనిదని - సని - సనిదప

నిదపద - నిద - నిదపమ

దపమప - దప - దపమగ