పుట:Gaanaamritamu (1897).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.


శ్రీమన్మహాదేవసేవార్జిత విభుత్వ

సాహిత్యసౌహిత్యసత్కవిత్వభాసి

రాజా మంత్రిప్రగడ భుజంగరావ్

బహదర్ జమీదారువారిచేత

రసభావయుతముగ

రచియింపబడిన

యీ

గానామృతం

బను

గానచిత్రగ్రంథము

గుంటూరు కాలేజీ ప్రథమపండితులును

వివిధార్థనిపుణతత్వనిరతచిత్తులునగు

నేతి వేంకటసుబ్బరాయశాస్త్రులవారి

ప్రతిభచేత

శోధితమయి

సుగుణశోభితమగు రీతి

ముద్రితమయి


చెన్నపురిని

"వైజయంతి" ముద్రశాలయందు

శ్రీదుర్ముఖిపౌషశుద్ధనవమి

బ్రచురమయ్యె.

1897.

[పంచపాది సీసపద్యము]