పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
2

ఆంగ్ల భాషలో వ్రాయబడిన డ్యూరే రచియించిన ఫ్రాన్సు దేశ చరిత్ర రెండు సంపుటములు, మీనే వాసిన ఫ్రెంచి విప్లవము, గార్డినరు సతి వాసిన ఫ్రెంచి విప్లవము, 'హెచ్. జి. వెల్సు రచియించిన ప్రపంచచరిత్రము, గ్రాంటు వ్రాసిన యూర పుచరిత్రము, గీసు వాసిన ఆంగ్లేయుచరితము, విన్సెంటుస్మిత్తు వాసిన ప్రాచీన హిందూ దేశ చరితము వీని యాధారమున నీ చరిత్రను వ్రాసితిని. వీనిలో గ్రాంటు గాక తక్కిన యన్ని టిని బ్రిటిషు ప్రభుత్వము వారు నన్ను కడలూరు చెరసాలకు కొనిపోయి విశ్రాంతి నొసగినపుడు పఠించితిని. ఈ గంధకర్త లకు నేను కృతజ్ఞుడను.


నా కెట్టిశ్రమయు కలుగనీయక ప్రూపులన్ని యు తామే దిద్దించి త్వరితముగ నీ గ్రంథమును తయూరు జేసిన ఆంధ్రగ్రంథాలయమువారికి నావందనములు.

-గ్రంథకర్త.