పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలుగవ అధ్యాయము

217

పదునాలుగవ అధ్యాయము


జేసియున్న ఫ్రాన్సు రాజరికయొక్కదిసములోపల ప్రజా శక్తి ముందఱ కూలిపోయెను.


యుద్ధములో
జయములు


ఈ కాలమున ప్రష్యా సైన్యములు బళులు దేరి ఫ్రాన్సు సరిహద్దు లోపల ప్రవేశించి ఆగష్టు 20వ తేదీని 'లాంగులీపట్టణ మును ముట్టడించి స్వాధీనపరచుకొనెను. 30వ తేదీన వర్డన్ పట్టణమును ముట్టడిం చెసు. వర్డన్ పడిపోయినచో తశత్రువులు ప్యారిసు మీదికి వచ్చుట సులభమగుసు. దేశమును సంరక్షించు కొను టెట్టని శాసనసభ్యులు చర్చించు కొనుచుండిరి. దేశము లోని రాజపక్షపాతుల కెల్ల భయము పుట్టించపలెనని డాంటన్!" చెప్పెను. శాసనసభ యేమియు తీర్మానించ లేదు. ప్యారీసు పురపాలక సంఘమువారు ఇంటింటను ఆయుధముల కొఱకు వెదికి శత్రువులు ప్యారిసును ముట్టడించిన చో రాజు పక్షమున చేరు దురని యసుమానింపబడిన ప్రభువులను, మత గురువులను, దేశీ బంధువులను, 'రాజుక్రింద సైనికులుగ సున్న వారిని చెరసాలలో సుంచిరి.. సెప్టెంబరు 1వ తేదీ రాప్యారిసులో తెలి సెను. ప్రజల కలవరమునకు మేరలేదు. శత్రువులు ప్యారిసు మీదికి వత్తురని గొప్ప భీతాపహము కలిగినది. సెప్టెంబరు 2వ తేదీనుండియు వరుసగా మూడురోజులు, పేరున కొక విచారణ కమిటీ యని యేర్పఱచి 35 చెసొలలను తెరచి అను మాసగ్రస్తులగు సుమారు వేయి మందిని ప్యారిసు ప్రజలు నిర్దా