పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

189

పదుమూడవ అధ్యాయము

క్లబ్బులు

రని వారికి భయము. ఆ పాలకు లెల్ల ఫ్రాంన్సుస్వాతంత్యము నకు వ్యతిరేకముగా కక్ష వహించిరి. అప్పుడప్పుడు ఫా'న్సు, ప్రజల యజ్ఞానము, ఫ్రెంచి యతివాదుల తీవ్రగమనము, కూడ ఫ్రెంచిజాతియొక్క కష్టములకు తోడ్పడెను. ఇన్ని యాపదలు గడచి ఫ్రాన్సు స్వాతంత్రోద్యా నవనమగుటకు చా ల సంవత్సరములు పెట్టెను. ఈలోపల ఎంతమంది యో సా స్వాతం త్య పీఠముల మీద ప్రాణము లర్పించవలసియుండిరి

(4)

ఫ్రాన్సులో విప్లవము జరుగుచున్న కొలదియు ప్రజలు లో నూతనాశయములు, నూతనాభిప్రాయములు వ్యాపింప జేయుటకును ప్రజాభిప్రాయము తమ వైపున బల పరచుకొనుటకును ,కొత్తసంఘములు (క్లబ్బులు) స్థాపింపబడెను. వీనియన్నింటిలో 'బర్టను క్లబ్బు అనునది మిగుల ప్రాముఖ్యత వహించెను. జాతీయ సభలో కూడ నెర్సేల్సునుండి ప్యారినుకు తీసికొనివచ్చి దానిని బిన్సు అను పాతమఠ పుగృహములో నేలకొల్పిరి. అంతట నుంచి దానికి ' జేకో బినుక్లబ్బు' అను సుప్రసిద్ధ నామ మేర్పడెను. క్రమముగా ప్రతి రాష్ట్రములోను దీనికి శాఖ లేర్పడెను. ఈ జెగొబిను క్లబ్బులు ప్రజాభిప్రాయమును అమ వైపునకు తిప్పు కొని, ప్యారిసులోను, రాష్ట్రములలోను అధి కారులు తమ తీర్మా నముల ప్రకారము నడచు కొనునట్లు నిర్బంధించుచు వచ్చిరి. కొంతకాల మీక్లబ్బులే నిజముగా దేశ ప్రభుత్వమును తమ యభిప్రాయానుసారముగ తిప్పుచుండెను. ఈ జెకోబిను క్లబ్బు