పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదుమూడవ అధ్యాయము

జాతీయసభ

1

ప్యారిసు ప్రజలు
రాజును కాపు
దలలో నుంచుట.

ఇటుల వర్శేల్సులో జాతీయ ప్రభుత్వము, నిర్మించబడు చుండగా, ప్యారిసు పట్టణములో రాజు పారిపోవ యత్నించు చున్నా డను వాడుకలు -బయలు దేరెను. ప్యారిసు ప్రజలు వచ్సేల్సుకుపోయి, రాజకుటుంబమును ప్యారిసుకు తెచ్చి, భద్రపరుపవలెనసు యోచను లు సేయసాగిరి.. ఆ సంవత్సరము ఆహార పదార్థ ములు ధరము విపరీతముగా పెరిగెను. ప్యారిసు మ్యునిసిపాలిటీవారు సష్టముసుభరించి,రొట్టెలను ప్రజలకు చౌ కగా అమ్మించు చుండిరి గాని, రొట్టెలు తగినన్ని దొరకక , బీద వారు బాధపడుచుండిరి. రాజు ఫ్యారిసులో నుండినచో నీ రొట్టె లకరువు పోవునని ప్రజలులు తలంచసాగిరి. ప్రభువుల యొక్క