పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ అధ్యాయము

2

స్వతంత్రము:
సమానత్వము,

యూర వుఖండమునం దంతటను కొంతవరకీ నూతనాభి ప్రాయములు వ్యాపించియే యున్నవి. వాల్టేరుగారి వ్రాత లకు ఫలితముగ రుప్యాలోని కాథరీసు రాణి యుసు, ప్రష్యా రాజు "రెండన ఫ్రెడరిక్కును, స్పెయిను, పోర్చుగలు, టస్కనీ, సావాయి, ఫొ ర్మారా ష్ట్రాథిపతులను ప్రజాభివృద్ధికరమగు కొన్ని సంస్కరణములు కావించిరి.కాని ఇతర దేశములలో కొంతమంది రాజ్యాంగ చేత్తలు, విద్వాంసులు, ఆర్థిక శాస్త్ర వేత్తలు, మొదలగు వారిలో మాత్రమే నీనవీనభావములు ప్రబ లెను. సామాన్య జను అజ్ఞానములో మునిగి యుండిరి. ఒక్క ఫ్రాన్సు దేశ ములో మాత్రము నాసూస్యపూజలలో నసాధా ణమగు చంచలనము గలిగినది. యూరపు డములో కెల్ల ఫ్రాన్సు విద్యావ్యాపక మునందును, నాగరిక తయందును నగ్ర స్థానము వహించి యుండెను. నూతన భావములు, నూ తనాదర్శ ములు, నూతనా శలు ఫ్రాన్సు దేశములోని ఏప్రతిపట్టణము నందు ను ప్రతిపల్లెయందును వ్యాపించినవి. రాజకీయసంస్కరణపక్ష మువారు పత్రికలను, పుస్తకములను, కర పత్రములను దేశ మునందంతటను వెదజల్లిరి. “స్వాతంత్ర్యము, సమానత్వము” ససు పదము " ప్రతిపతాసు పౌరుని.నోటను ఉత్సాహముతో సుచ్చరించబడుచుండెను. ఇవే' ఫ్రెంప్రజ లారా దించు దేవత లయ్యెను. దేశము యొక్క పరిపాలనా హక్కు ప్రజల దేయని రూసో పండితుడు వ్రాసియుండెసు. యోగ్యులగు మంత్రులను