పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

తొమ్మిదవ అధ్యాయము


చనిపోయిన చక్రవర్తి యొక్క కుమార్తె, ఇంగ్లాండు రాజు ఒక పక్షమునను; ప్రర్ష్యారాజగు ఫెడరిక్ డి గ్రేటును, ఫ్రాన్సు ప్రభుత్వమును మరియొక పక్షమునేను చేరి యుద్ధములు సలిపిరి. యుద్ధము కొంతవరకు సాగగ నే ప్లూరీ మంత్రి చనిపోయెను. పదు నేసవలూయీ రాజే స్వయముగ పాజ్య పాలనము చేసెను. ఈయన తన ఉంపుడుకత్తెల చేతిలో కీలుబొమ్మవలె నాడించబడు చుండెను. వారి సలహా ననుసరించి మంత్రులను సేనాధిపతులను నియమించుచు, తిరిగి చపలచిత్తముతో తీసి వేయుచు నుండెను. ఈయన పాలసమున సమర్థులను మంత్రులకు గాని సేనానులకు గాని ప్రోత్సాహము కలుగ లేదు. పదునెనిమిది సంవత్సరము ఇరువదియైదు మంది. మంత్రులు మారిరి. ఈ యుద్ధము 1748 వరకును జరిగి ఏలా షేపిలువద్ద సంధిజరిగెను. సైలీషియా రాజ్యము ప్రష్యాకు దక్కెను. మేరియా థెరీజా ఆస్ట్రియాకు రాణియయ్యెను. ఫ్రాన్సు దేశము తన రాజుయొక్క స్త్రీలోల త్వమున యూరపుఖఁడములో నగ్రస్థానమును, గోల్పోయిన దని ఈ యుద్ధములో బయటపడినది. ఫ్రాస్సు దేశపు సైన్య. ములు వెనుకటి పటుత్వమును చూప లేదు.

2

రాజు యొక్క
అవినీతి,

ఈకాలము ఫొస్సునకు ప్రపంచక పర్తకములోను వల సరాజ్యముల లోను మిగుల ముఖ్యమగు కాలము. పదునాలుగవ లూయి కాలమున ఫ్రెంచి వర్తక సంఘములు పోత్స హించబడి హిందూదేశములోను అమెరికాలోను స్థాపించబడుట చూచి యు న్నాము. ఉత్తర అమెరికా లోని