పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

తొమ్మిదవ అధ్యాయము

ఫ్రాన్సు హైందవసామ్రాజ్యమును కోల్పోవుట

}}

1

ఆర్లియన్సు ప్రభువు
రాజ సంరక్షకుడగుట

పదు నేనవ లూయి చిన్నవాడై నందున రాజబంధువు డగు ఆర్లియన్సు ప్రభువు రాజుయొ క్క సంరక్షకుడుగ రాజ్య మును చేసెను. ఆర్లీయస్సుప్రభువు విషయాస సక్తుఫు, భోగపరాయణుడు. పదునేనవ లూయిరాజు కూడ ఇంద్రియ వ్యసనములలోనే పెరిగెను.. పదు నాల్గవ లూయీ యొక్క సమర్థతగాని విద్యావ్యాసంగము గాని యుద్ధ కౌశలము గాని వీరి కెవరికీని లేదు.


దుర్ వ్యయములోను. చెడుప్రవర్తనములోను నిరంకుశ త్వములోను వీరాయనను మించిరి. ఆర్లియస్సు ప్రభువు, దుర్గుణ