Jump to content

పుట:February 2020.అమ్మనుడి.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

<poem>

లోపలి పుటలలో....

సంపాదక హృదయం: ఉద్యమాలతోనే అమ్మనుడుల సాధికారిత... 07

ప్రైవేటు రంగంలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి! రమేష్ పట్నాయక్ ... 09

తెలుగు మాధ్యమ విద్య నాశనానికి కారణం ఎవరు?... 14

జగమునేలిన తెలుగు - 6.. డి. పి. అనూరాధ ... 31

ఓరుగల్లు యోధులు ముసునూరి నాయకులు... 42

జోగిని మంజమ్మ ఆత్మకథ - 7... 37


• తెలుగు అభివృద్ధి, సాధికారతల కోసం... • తెలుగు భాషోద్యమ నిర్మాణం కోసం.... • ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ ఉన్న తెలుగువారి కోసం... తెలుగుజాతి పత్రిక అమ్మనుడి సంపాదకుడు : డా॥ సామల రమేష్ బాబు 9848016136 తోడ్పాటు : డా॥ గారపాటి ఉమామహేశ్వరరావు, డా॥ వెన్నిసెట్టి సింగారావు, డా॥ సుందర్ కొంపల్లి, రహ్మానుద్దీన్ షేక్, సరస్వతుల రామనరసింహం(సరసి), తమ్మా శ్రీనివాసరెడ్డి రచయితలకు సూచనలు తెలుగు భాష, సాహిత్యం, సాంస్కృతికతలతో పాటు తెలుగువారి చరిత్రకూ, సంస్కృతికీ, సంపాదక హృదయం: సాధికారతకూ, ప్రగతికీ చెందిన సామాజిక, ఆర్ధిక, ఉద్యమం: రాజకీయ అంశాలపై రచనలకు స్వాగతం. వ్యాసం, అమ్మనుడుల పండుగ : కథ, వచన కవిత, పాట -రచనను ఏ రూపంలో నైనా పంపవచ్చు. 1. వ్యాసాలు ముద్రణలో 1 నుండి 3 పుటలకు మించకూడదు. కథ 3 పుటలకు మించకూడదు. కవితలు 20 నుంచి 30 పంక్తులకు మించకూడదు. విమర్శలు విష యం పైనే ఉండాలి గాని వ్యక్తులపై గురిపెట్టి చేయరాదు. సరళమైన తెలుగులో వ్రాయాలి. లోపలి పుటలలో.... 200 సమ్మక అమ్మనుడి EMATIC WOR wave బధ్యమాలతోనే అమ్మనదులకు సాధికారిత ఫిబ్రవరి 2020 ఉద్యమాలతోనే అమ్మనుడులకు సాధికారిత... ప్రైవేటు రంగంలో కూడా.. స్థానికభాషలే 07 రమేష్ పట్నాయక్ 09 స్థానికభాషలే ... ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 12 తెలుగు మాధ్యమ విద్య... డా॥ దాసరి రామకృష్ణ ప్రసాదు 14 సృజనాత్మక శక్తులు.. ఉద్యమం : ఉద్యమం : సంప్రదాయం-సాధికారిత తెలుగు, తెలుగేతర... అమ్మనుడుల పండుగ: అక్షర స్రవంతి సాహిత్యరంగం: యాత్రా సాహిత్యం : చరిత్ర 2. రచనలను యూనికోడ్లో గాని, పిట్టచూపు : అనుఫాంట్స్లో గాని టైప్ చేసి పి.డి.ఎఫ్ పుస్తక సమీక్షలు: మరియు పి.ఎం.డి. రెండింటిలోనూ పంపాలి. లేదా ఎ4 సైజు కాగితంపై వ్రాసి, స్కాన్చేసి editorammanudi@gmail.com కు పంపాలి. కొరియర్ / రిజిష్టర్డ్ / సాధారణ నవల : పోస్టులో కూడా పంపవచ్చు. 3. రచనతో పాటు పోస్టల్ చిరునామా, ధారావాహికలు : ఫోన్ నంబరు, ఉంటే ఇ-మెయిల్ చిరు నామా కూడా ఇవ్వాలి. ఈ వివరాలు లేని రచనల్ని తీసుకోలేము. 4. రచన స్వంతమేనని, ఇతర పత్రి కల కుగాని, ఇంటర్నెట్ పత్రికలకుగాని పంపలేదని, ఇంతవరకు ఎక్కడా ప్రచురణ కాలేదని హామీ పత్రాన్ని తప్పనిసరిగ రచ నతో జోడించాలి. ముందుగా సోషల్ మీడి యాలో పెట్టిన రచనలను ప్రచురణకు స్వీకరించలేము. వలగూడు (ఇంటర్నెట్)లో www.ammanudi.org చూడండి. కవితలు : కార్టూన్లు సరసీ దివికుమార్ 19 డా|| పి. శివరామకృష్ణ 21 91158 27 విహారిగారి వసుధైక కుటుంబం మధురాంతకం నరేంద్ర 36 ఆమె లేఖలు : డా॥ కాళిదాసు పురుషోత్తం 40 ఓరుగల్లు యోధులు ముసునూరి యడ్లపల్లి అమర్నాథ్ 42 రాజ్యాంగంపై ప్రమాదం.. చలసాని నరేంద్ర 44 ఎం. వి. శాస్త్రి 49 డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి 50 డి.పి. అనూరాధ 31 50 జగమునేలిన తెలుగు- 6 సొతంత్రకాల సదువులు-9 నంద్యాల నారాయణరెడ్డి 46 జోగిని మంజమ్మ ఆత్మకథ-7 రంగనాథ రామచంద్రరావు 37 గురజాడ భాష రేఖాచిత్రాలు పావులూరి చిదంబరేశ్వరరావు జి. నరసింహమూర్తి 26 ఎస్. కాశింబి 30 ఎస్.ఆర్. పృధ్వి 30 కంప్యూటరీకరణ లంకె జనార్దన్ 'అమ్మనుడి'లో ప్రచురణకై వార్తలు, ఫోటోలు, రచనలను కొందరు వాట్సప్ (WhatsApp లో పంపుతున్నారు. వాటిని ప్రచురణకు స్వీకరించలేము. దయచేసి కొరియర్లో / రిజిస్టర్ట్ పోస్టులో, లేదా editorammanudi@gmail.com కు పంపించండి. - సంపాదకుడు రచనలు, ఉత్తరాలు పంపుటకు చిరునామా: సంపాదకుడు: అమ్మనుడి, జి-2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి, మాచవరం,విజయవాడ-520004. కార్యాలయం : 0866-2439466 సంపాదకుడు : 9848016136 e-mail : editorammanudi@gmail.com రచయితల అభిప్రాయాలు వారి స్వంతం. వారితో పత్రిక యాజమాన్యం, సంపాదకుడు ఏకీభవించవలసిన అవసరం లేదు. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఫిబ్రవరి -2020 3