పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

దంపూరు నరసయ్య


Members present :

1) G. Vans Agnew Esq., President 2) S.T. Mc. Carthy Esq. 3) E.E. Lloyd esq. 4) Major S. Galbraith 5) A. Narasimha Rao Pantulu, Vice President 6) D. Narasaya 7) C. Kotaya Chetty 8) B. Veerasamy Iyer 9) K. Jagannadham Chettiyar 10) M. Venkata Subbaiah Shetty 11) Syed Shah Hoossen Khadiri.

పై వరుసలో 6,7,9 నంబరు సభ్యులు, J. Macllian కలిసి ఒక ఉపసంఘంగా ఏర్పడి నెల్లూరు టౌన్‌లో ప్రాథమిక పాఠశాలల విస్తరణమీద రిపోర్టు తయారు చేశారు. ఈ రిపోర్టుమీద పై సమావేశంలో చర్చ జరిగింది.

H. Nellore Dist. Gazette, Sep.14th 1872, Local Fund Board Sheet, Page 43

సారాంశం : ఆగష్టు 30 నాడు జరిగిన లోకల్‌పండు బోర్డు సమావేశంలో నరసయ్య డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు హోదాలో పాల్గొన్నాడు.

I. Nellore Dist. Gazette, May Ilth 1872, Local Fund Board Sheet, Page 23

సారాంశం : పాఠ్యపుస్తకాల పంపిణి గురించి, ఇన్‌స్పెక్టింగ్ స్కూల్ మాస్టర్లకు అలవెన్సులు కొనసాగించడం గురించి నెల్లూరు, ఒంగోలు డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు సమర్పించిన ఉత్తరాల మిద చర్చ జరిగింది.

J. Supplement to the Nellore District Gazette, October 17th 1872, Local Fund Board Sheet, Page 52.

సారాంశం : సమావేశంలో ఈ తీర్మానాలు చేశారు.

"Read also the Ongole Deputy Inspector's Letter No. 145 of the 23rd ultimo, submitting a list of prize books required.

Resolved that no more than 2 prizes be awarded to each class - one prize for a class numbering less than 10 boys and 2 prizes for a class numbering more than 10 and that the Deputy Inspector's proposal to award a prize for regular attendance at each school be approved. For the purpose of prize books for each school the sum of rupees 7 is sanctioned for each of the middle class schools and rupees 3 for lower class schools"

K. Nellore District Gazette, May 17th 1873, Local Fund Board Sheet, Page 13 to 15.

సారాంశం : మే 12న నెల్లూరులో జరిగిన బోర్డు సమావేశంలో కోటయ్యసెట్టి, నరసయ్య పాల్గొన్నారు. J.G. Horsefall Esq - Acting President గా ఈ సమావేశాన్ని