పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

దంపూరు నరసయ్య

18. 1842లో భారతదేశానికి వచ్చాడు. మద్రాసులో ఆయన పాల్గొనని పౌరసభ ఉండేది కాదు. ఆధునిక భావాలను, ఉదార పాశ్చాత్య విద్యను వ్యాపింపచేయడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు. 1863-71 మధ్య అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నాడు.

19. R. Suntharalingam, P 83.

20. వెంకన్నశాస్త్రి దీన్ని కరపత్రం అన్నాడు కాని, ఇది పుస్తకమే.

21. Vakulabharanam Ramakrishna, Doctoral Thesis (Unpublished) J.N.U, P 103

22. Leonard, P98, Foot Note 10.

23. R. Suntharalingam. P 83.

24. Leonard, P98.

4. నేటివ్ అడ్వొకేట్

1. R. Suntharalingam, PP 51-52, 144.

2. కె.వి. రమణారెడ్డి, మహోదయం , విశాలాంధ్ర ప్రచురణ, విజయవాడ 1969, పుటలు 106, 125, 130, 140, 361-362, 365; డాక్టర్ పోణంగి అప్పారావు (వ్యాసం) “గోమఠం సి.వి. శ్రీనివాసాచార్యులు" నాట్యకళ విశేష సంచిక, డిసంబరు 1968, పుటలు 66-73.

3. సూర్యాలోకం వారపత్రిక. ప్రచురణ కర్త : వేదం వేంకటాచలయ్య (నల్లయ్య), సంపాదకుడు: గోమఠం సి.వి. శ్రీనివాసాచార్యులు.

4. ఒంగోలు వెంకటరంగయ్య, పుటలు 238-246.

5. Tamil Nadu Archives, 1867 Public Index, P98- Newspapers - Native Advocate No. 164-165, Page 1245-Public GO No. 1032 dated 21-8-1867.

6, Historical Sketches of the British Empire, compiled from the Illustrated London Weekly of 1857.

5. నెల్లూరు పయొనీర్

1. దినచర్య 22-10-1906. తండ్రి 39వ తిథి అక్టోబరు 29న రానున్నట్లు పేర్కొన్నాడు.

2. కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి - వెంకటగిరి సంస్థానం ఇతరకవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పుటలు, 347-348.

3. వీరేశలింగం చిత్రపు కామరాజు వేశ్యాసంపర్కాన్ని అసహ్యించుకొని పని మానుకున్న వైనం ఈ సందర్భంలో గుర్తొస్తుంది. వీ.స్వీ.చ. పుట, 47.

4. T. Ramarao (compiler), Biographical Sketches of the Rajas of Venkatagiri, Asiatic Press, Madras, 1875, P81; NG, 11th March, 1874, Local Fund Board sheet No 3, P 19.

5. సంతకం చదవడం సాధ్యపడలేదు. ఉత్తరం ఇంగ్లీషు పాఠం అనుబంధంలో ఇవ్వబడింది.

6. FG, 15th October, 1867, P 1160; కోటయ్యసెట్టి 1884లో ఒంగోలు మునిసిపాలిటి కమిషనరుగా ఉన్నాడు. Refer, NG 23rd February, 1884, Municipal sheet and NG, 10th January, 1901, Abkari sheet, P33. om