పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

దంపూరు నరసయ్య


పాదసూచికలు

సంకేతాలు

AG : ఆంధ్రభాషా గ్రామవర్తమాని

FG : Fort Saint George Gazette

NG : Nellore District Gazette

దినచర్య : నరసయ్య దినచర్య

R. Suntharalingam (సుందరలింగం) : R. Suntharalingam, Politics and Nationalist Awakening in South India, 1852 - 1891. Published for the Association for Asian Studies, by the University of Arizona press, 1974.

Leonard (లెనార్డ్) :J.G.Leonard, Kandukuri Viresalingam, 1848 -1919, A Biography of an Indian Social Reformer, Doctoral Thesis, University of Wisconsin, 1970.

వి.మం.స. : విక్రమ సింహపురి మండల సర్వస్వం, (సంపాదకుడు : ఎన్.ఎస్. కృష్ణమూర్తి), నెల్లూరు జిల్లా పరిషత్ ప్రచురణ, నెల్లూరు, 1963.

ఒంగోలు వెంకటరంగయ్య : ఒంగోలు వెంకటరంగయ్య, “నెల్లూరఁ బత్రికా ప్రచారము” (వ్యాసం), ఆంధ్రసాహిత్య పరిషద్పత్త్రిక, సంపుటం 10 సంచిక 4, దుర్మతినామ సంవత్సరం, 1922.

వీ.స్వీ. చ : వీరేశలింగం స్వీయచరిత్రము, ప్రథమభాగం, విశాలాంధ్ర ప్రచురణ, ఐదవకూర్పు, మొదటి ముద్రణ, నవంబరు, 1993. ,

1. అర్ధ సత్యాలు - అసమగ్ర ప్రయత్నాలు

1. ఒంగోలు వెంకటరంగయ్య, పుటలు, 238-246.

2. బంగోరె, బంగోరె కూనిరాగాలు - ఇతర రచనలు, నెల్లూరు యువజన లలితకళా సమాజం, నెల్లూరు, 1983 (పరిశోధక వ్యాసాలు ఇతరేతరాలు శీర్షికలో), నూరేళ్ళనాటి మొదటి జర్నలిస్టు కీ.శే. దంపూరు నరసయ్య పుట, 18.

3. “నరసయ్యగారు తన స్వీయచరిత్రను రాసుకున్నారట. అది వెంకటగిరిలో ఆయన వారసుల ఇంట్లో చాలాకాలం భద్రంగా ఉండేదట. కొన్నేళ్ళ క్రితం వర్షాలకు తడిసి అది ఎందుకూ పనికి రాకుండా పోవడంతో ఆ కుటుంబీకులు దాన్ని పారవేశారట. ఆవిధంగా ఒక విలువైన గ్రంథాన్ని కోల్పోయాము" - పెన్నేపల్లి గోపాలకృష్ణ, జమీన్‌రైతు, 6-7-1979.

4. "I wrote a letter to Dr. Miller but as it was not copied it was not forwarded by చలమయ్య to P.O." దినచర్య 27-12-1905. "Wrote one card to R.A. and got it entered in book" దినచర్య, 27-5-1906.

5. A History of Journalism in Madras, Madras Tercentenary Commemoration Volume, Madras, 1939, P 54.

6. The Mail (incorporating the Spectator of 1836, The Madras Times 1860) 1868-1968, Centenary Supplement, "Some Journalists of South India". P 69.