Jump to content

పుట:Endaro Wikimedianlu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాకెట్టు లాగానే వినయ్ కూడా ఇటూ అటూ చూడడు- లక్ష్యమ్మీదే గురి. ఎవరితోటీ మాటాడ్డు. ఆయన పేజీకి వెళ్ళి పలకరించినా "ఊ" అని కూడా అనడు.

పది పదిహేనేళ్ళుగా వికీలో రాస్తూ ఉన్న హేమాహేమీల నందర్నీ వెనక్కి నెట్టేసి చాలా ముందుకు దూసుకుపోయాడు. కనీసం వెనక ఎవరెవరున్నారా అని రియర్ వ్యూ మిర్రరులో చూసే తీరిక కూడా లేదు ఈ పెద్దమనిషికి.

ఇదిగో ఇస్రో గారూ... ఇది సార్ మా వికీరాకెట్టు, మా విరాట్రాకెట్టు!


ఎందరో వికీమీడియన్లు

72