పుట:Ecchini-Kumari1919.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ఇచ్చ నీ కుమారి

72

అభ:- అంతవఱకు నీ రాజపుత్రి నిచ్చట నొంటరిగా వదలిపోవుటకు భయపడుచున్నాను,

బై: – అట్లయిన మఱియొక నాఁడు వత్తువా ?

అభ: వచ్చేదను. కాని, యెప్పుడు రమ్మందురు ?

బె: . -ఒక నెల పోయినతరువాత రమ్ము,

అభ: అమ్మయో, అంత కాలమే !

బై: - మజి, యేమి చేయుదును ! ఈలోపల మంచి దినము లభింప లేదు.

అభ-:-- నేఁ డయినచో ?

బై : - చెప్పెడి దేమి ! ఇంతటి మంచిదినము మతి లభిం పదు. కాని, నిన్ను నమ్ముకొని వచ్చిన రాజకుమారిని విడిచి నావెంటవచ్చుట యుక్త ముకాదు కదా !

అభ: స్వామీ ! రూపవతి రాజకుమారిని - భద్ర ముగాఁ గొనిపోవుదు నన్నది. మన మామూలికను సంపా దింపఁ బోవుదము.

బై: అట్లయిన సంతోషమే, అని పలికి రూపవతిని జూచి 'యునతీ ! నానిమిత్తము మీరు వేచియుండ నవసరము లేదు. • రాజకుమారి జపము పూర్తి కాఁగానే 'మారింటికి బొండు' అని చెప్పి యతఁడు మఠమునువిడిచి నడవసాగెను. -అభయసిం గతనిననుసరించి పోవుచుండెను.

రూపవతి కొంచెము సే పచ్చటఁ గూర్చుండి బైటికి వచ్చి బోయీలను మేల్కొలిపి 'ఓరీ ! రాజకుమారి తొందర