పుట:Ecchini-Kumari1919.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ఇచ్చనీకుమాఇ


అభయసిం గాశ్చర్యచకితుఁడై వికసించిన ముఖముతో 'అయ్యా ! అవును, సత్యమే' అని పలికెను.

బై: — నీ కార్యము విషయమై యొక యువతి నిష్క- పటచి త్తముతోఁ బాటుపడు చున్నది కాదా ? అభ: -చిత్తము, చిత్తము,

బై: నీ నామె చెప్పిన చొప్పున నడవుము. నీ కార్యము నెఱవేును.

అభ: (సంతోషముతో) నాకోర్కి యీ డేరు సని తమకు నమ్మక మున్నదా ?

బై: ఉన్నది. కాని, కష్టసాధ్యము. \ అభ: ఎట్లయిన, నెజు వేజును గదా ?

బై :తప్పక నెటు వేఱును.

అనంతర మభయసింగు బై రాగికి నమస్కరించి వెడలివచ్చెను. ఆ కాలజ్ఞులగు బై రాగులమాట లెప్పుడును వ్యర్థములు గావని యతనికి నమ్మక ముండెను. అప్పటి నుండియు నభయసింగునకు రూపవతియందు మఱింత గుఱి కుదిరెను..అందుచే నతఁడు దాని చేతిలోని కీలుబొమ్మవలె వర్తించుచుండెను.

పండ్రెండ ప ప్రక ర ణ ము

ఇచ్చినీ కు మారి

ఇచ్ఛినీకుమారి తన తండ్రి భీమ దేవునిసం దేశమును నిరసించి నందుల కానందించుచున్నను వెఱ్ఱపట్టుదలగల వాఁ