పుట:Dvipada-basavapuraanamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

బసవపురాణము

సుకృతాత్మ పాలుకురికి సోమనాథ
సుకవిప్రణీత మై శోభిల్లి తనరి
చరలింగ ఘనకరన్దలి విశ్వనాథ
వరకృపాంచిత కవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మనుకథయందు
ననుపమంబుగ సప్తమాశ్వాస మయ్యె. 950