పుట:Dvipada-basavapuraanamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

77

జంగమలింగ ప్రసాదోపభోగ
సంగతనుఖసుధాశరథినిమగ్న
సుకృతాత్మ పాలకురికి సోమనాథ
సుకవిప్రణీతమై శోభిల్లి తనరి 840
చరలింగఘనకరస్థలివిశ్వనాథ
వరకృపాంచితకవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మనుకథయందు
ననుపమంబుగ ద్వితీయాశ్వాస మయ్యె. 844


_____________