ఈ పుట ఆమోదించబడ్డది
తంజావూరు సరస్వతీ మహల్ ప్రచురణము - 23
ద్విపదభాగవతము.
మడికి సింగనార్య విరచిత
ద్విపదకావ్యము.
పరిష్కర్త
శ్రీ వాసిష్ఠ అ. మహాదేవశాస్త్రి
పండితుడు, సరస్వతీమహాల్ గ్రంథాలయము, తంజావూరు.
తంజావూరు సరస్వతీమహాల్ గ్రంథాలయ నిర్వహక సంఘము తరపున
గౌరవ కార్యదర్శి
శ్రీ S. గోపాలన్, B.A., B.L., గారిచే
ప్రచురింపబడినది.
మూల్యము)1950(రూ. 3-0-0