పుట:Dhruvopakhyanamu.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టీకా తాత్పర్యసహితము. కొడుకు నుత్త ముఁ దన • తొడలపై నిడిని యుపలాలనము సేయుచున్న వేళ నర్గిఁ దదారోహ , ణా పేజీ తుండై న ధ్రువునిఁ గనుంగొని , తివుట నాద రింపకుండుటకు గ • ర్వించి చూ సు: చియు సవతిబిడ్డండిన • ధ్రువునిఁ జూచి తే. గీ, త తొడ నెక్కు వేడుక • దిగి లె నేనిఁ బూని నాగర్భమున నాడ • పుట్ట కిన్య గర్భమునఁ బుట్టి కోరినఁ • గలదె నేఁడు జనకు తొడ యెక్కు భాగ్యంబు • సవతి కొడుక, అర్థ . ఒక నాఁడు = ఒక దినమున ; సుఖలీలన్ = సౌఖ్యము " ఉత్తానపాదుండు = ఉత్తానపాదుఁడు; నెతన్ = ప్రియముతో; ప్రియు రాలైన, సురుచి, కన్న, కొడుకున్ = తనకిష్టురాలయిన సురుచియందు పుట్టినకొడుకగు; ఉత్త మున్ = ఉత్త ముఁడను వానిని ; తనతొడల పైన్, ఇడికొని = తనతో డలమీఁద నుంచుకొని; ఉపలాలనము, చేయుచున్న వేళన్ = ముద్దులాడుచుండఁగా; ఆన్ = కోరిక తో; తత్ , ఆరోహణ, అపేక్షి తుండు, ఐస= ఆతొడలమీద నెక్కు టకు ఆభిలాష పడుచున్న ; ధ్రువునిన్ = ధువుని ; క నుంగొని = చూచి; తివుటన్ = ప్రేమతో, ఆద రింపకుండుటకున్ , గర్వించి = చేరఁదీయ లేదుగదా అని గర్వము పొంది ; ఆసుగు 2 ; సవతి బిడ్డంను, ఐన, ధ్రువునిన్', చూచి = తన సవతియైన సునీతికొడుకయిన ధృవుని చూచి; తండ్రితొడన్ ఎక్కు , వేడుక = తండ్రితొడ పైనుండు ఉతా హము; తగిలె నేనిన్ = పుట్టినట్ట యితే; పూ! == సోరికతో; గర్భమునన్ = నాకడుపులో; నాఁడ = మొదట నే; పుట్టక = నింపక ; అన్యగర్భమునన్ = మఱియొక తె 77 5 ఆసుమచియు -