పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర్పణప్రకారము. 54. ధ్వజవిచారము. 55. కులధర్మంబులగు హింసాకార్యములకు నిర్దోషంబుగా గురుఁడు స్మృత్యర్ధంబు సమాధానము సెప్పుట. 56. మృగయావినోదము.

అభ్యాసఖండము - చతుర్థాశ్వాసము.

57. బ్రహ్మోపదేశమున స్వాయంభువమనువు ధనుశాస్త్రమును రచియించుట. 58. కర్దమశాపముచే వైకల్యము నొంది మరల హయగ్రీవపాదులవలన శాస్త్రదశకము కల్పింపబడుట. 59. గరుడుఁడు నిజరచితం బైన భానశాస్త్రమును గాధేయుని కిచ్చుట. 50. గాధేయుఁడు రామచంద్రుని దోడి తెచ్చుట. 61. తాటకాపహరణము. 62. ఖాణోపదేశారంభము. 63. గుణపంచకప్రభావము. 64. వాయుధారణవిధమును ప్రకటించుట. 65. పరికరషట్కధారణ క్రమం బెరింగించుటయు తిద్విమోక్షణక్రమంబును. 61. వాయునిరూపణప్రకారము. 61. ఏకశృంగశరాభ్యాసలక్షణము. 68. స్తంభీకృతవిద్యాచమత్కారము. 69. స్థానసంచక ప్రతిస్థానలక్షణ వినియోగములు. 71. దూరాపాతిశరనైపుణ్యప్రకారము. 71. కుమారోపాఖ్యానము. 72 భారతయోధుల కౌశల చమత్కార భేదములు.

పరికరఖండము - ప్రథమాశ్వాసము.

1. ధనుర్దండములు దేశ దేశ భేదములై జన్మించుట. 2. వేణుకులకీర్తనము. 3. భూసారవిశేషనిర్ణయము. 4. వంశసంభవప్రకారము. 5. వేణుఖండనముహూర్తములు. 6. వేణుఖండనప్రకారము. 7. భూవహ్నిపార్థనము. 8. ధనుస్సంగ్రహశాలానిర్ణయము. 9. విళ్ళగీతలకు రూపము లేర్పరించుట. 10. ధనుర్నిర్మాణ వస్తునిర్దేశములు. 11.చాపనిర్మితప్రకారము. 12. కళాయంత్రంబు కల్పించువిధము. 13. తులాయంత్రనిర్మాణప్రకారము. 14. బలువుల సంఖ్యాప్రకటనము. 15. యుగత్రయపురుషుల ధనుర్భల ప్రమాణములు. 16. గాండీవాది కోదండసంభవము. 17. ధనుర్దండము పండించుతెఱగు. 18. కుణవల్లీషట్కంబును సృజించు