పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రస్థానలక్షణములును, తద్వినియోగంబులును అభ్యాసప్రకారంబును 13. చతుర్ముఖంబుల నభ్యసించువిధి. 14. వృషదత్తేతిహాసము. 15. కురుభూమహాదేవీభాషణము. 16. షడుపాయప్రకారము. 17 సూచీముఖప్రభావము. 18. పద్ధతినవజప్రకటనము. 19. సూచీముఖాభ్యాసభేదము. 20. క్రీడాసంగరప్రకారము. 21. లాఘవశక్తి మహాత్మ్యము లెఱింగించుట. 22. నిరంతరభ్యాస శరస౦ఖ్యానిరూపణము. 23. చతుర్యుగ సంధానప్రమాణము లుపన్యసించుట.

అభ్యాసఖండము - ద్వితీయాశ్వాసము.

24. దృఠశక్తికీర్తనము. 25. మోహనాకర్షణలక్షణము. 26. భుజబాహుదండ ముష్టి సౌష్టవప్రకారము 27. చలాచల భాగనిరూపణము. 28. రజ్ఙచాపనిరూపణము తదభ్యాసప్రకారము. 29. భోజ్యవస్తుప్రకారము. 33. పంచదోషనిహపణము, 33. కురులోచనోపాఖ్యానము నారాయణుఁడు దానిని శపించుట. 32. చతుర్విధ మోక్షణములు - తత్ప్రకటనము. 33. లక్ష్యవేదికావిధానము. 34. పంచశుద్ధులవిధము. 35. బ్రహ్మదండ మోక్షణప్రకారము. 26. విధిత్రయప్రకటనము. 37. చతుర్యుగపురుషాఢ్యు లేయు భారంబుకొలందు లెఱిగించుట. 39. కాపీవిద్యామహాత్మ్యము, 39, దూరాపాతిశరప్రయోగవిధానము. 40. గురుస్తవము. 41. ధనుస్తవము. 42. చతుష్ప్రహార పరిమితాభ్యాస వివరణము.

అభ్యాసఖండము - తృతీయాశ్వాసము

43. యోగీశ్వరుల ధారణక్రమము. 41. లంబలక్ష్య నిర్మాణక్రమము. 45. దీపకలికావశంబున దృక్సిద్ధి వడయుప్రకారము. 46. క్రమక్రమాభ్యాసవివరణము, 47. నవలక్ష్యాభ్యాసప్రకారము. 48. ఉమామహేశ్వరసంవాదము. 49. ధునీయంత్రకల్పితము. 50. శబ్దలక్ష్యరహస్యముల నుపన్యసించుట. 51. ధనంజయ చరిత్రము. 52. చిత్రలక్ష్యమార్గములు గుహ్యప్రకారముగా నెఱింగించుట. 53. గురుదక్షిణా సమ