పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంగ్రామవిధి రుద్రమంత్రజపము వ్యూహాదులతో యుద్ధకరణము దగ్ధవ్యూహము శకటవ్యూహము పిపీలికావ్యూహము సేనానయము పదాతిక్రమము అశ్వక్రమము హస్తిక్రమము రథక్రమము సేనాపతికరణవిధి శిక్ష హంతవ్యా హంతవ్యోపదేశము పరిశేషప్రకరణము:- అస్త్రనామములు:— అసి, అంకుశము అవిద్య, అసిపుత్రిక, అర్ధధార, అంతర్ముఖము, ఆటీముఖము, ఆర, ఆస్తరము, ఇలి, ఇషువు, ఉత్పత్రపత్రము, ఏషణి, ఏంద్రచక్రము, కవచము, కరపత్రము, కాలచక్రము, కుఠారము, కుంతము, కుఠాలిక, కుండిక, కుద్దాలము, క్రకచము, ఖేటకము, ఖగము, ఖట్వాంగము, గద, గాంధర్వము, గారుడాస్త్రము, గోశీర్షము, చక్రము, చమ్రము చాపము, క్షురిక, జంభనము, జింభశాస్త్రము, తులాగుడ, తూణీరము, తోమరము, త్రిశూలము, త్రిహర్చక, దంతకట్వకము, దండిచక్రము, దండము, దివ్యాస్త్రము, ద్రధనము, దంతశంఖు, ధర్మచక్రము, ధనుస్సు, నఖశస్త్రము, నారాచము, నాళీకము, నాగపాశము, నాగాస్త్రము, నిస్త్రింశము, నందనము, పరిఘము, పట్టిసము, పరశువు, పాశుపతము ప్రశమనము, ప్రస్వాపనము, పినాకము, ప్రామము, బాణము, వక్రము, వాసి, రరుణము, బ్రహ్మశిరము, వాయ్యస్త్రము విద్య బడిశము, బ్రహ్మస్త్రము, బర్హణము, బ్రహ్మదండము, వేతసపత్రకము, వ్రీహిముఖము విలాపనము, వృద్ధిపత్రము, భల్లము, భింఢిపాలము, భుశుండి, మకరాస్త్రము, మండలాగ్రము, మాష్టికము, ముసలము, మాదకి, మయూఖి, ముదిత, లఘిత్రము, లగండము, లవిత్రము, శరము, శక్తి, శతఘ్ని, శలాకాస్త, శూల, శస్త్రి, శిరానీముఖము, శార్ఙము, శోషణము, సమ్మోహనము, సర్పాస్త్రము, సంతాపనము, సాయకము, సింహముఖము, సూచీ సూచీముఖము, సీరము స్ధూణము, హయ్యశరము, హేతి, క్షుర, క్రౌంచాస్త్రము, కుశపత్రము, శ్రేణి, దాత్రము.

శివతత్త్వరత్నాకరము:- ఇది సంధానగ్రంథము, అర్వాచీనము, కెళిది బసవరాజుచే క్రీ. శ. 1691 నుండి 1715 లో సంధానింపఁబడినది. ఇందు 8 వ కల్లోలమున ద్వితీయ, తృతీయ, చతుర్థ తరంగములలో ధనుర్యుద్ధశాస్త్ర విషయములున్నవి.