పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రీకృతా గదాశ్రేష్టా భవతి సర్వశస్త్రేషు. సాహిప్రియావిధౌ వపుష్మత్వా ద్బలవత్త్వాచ్చ సుఖయోగా భవతి నానాచిత్రైర రలంకృతానసర్వేభ్యః శస్త్రేభ్యశ్చాక్షయ్యా సాహిగదా శస్త్రజ్ఞై రాయుధవరే త్యభిధీయతే”

గదను గుఱించి రాజవిజయమున సంగ్రహముగా

"పంచాశ దంగులో దండో దలేష్వర్కాంగుళా గదా
దళాని షోడశైవ స్యుః కలశోంగుళి మాత్రకః”

అని సంగ్రహింపఁబడియె. శుక్రనీతిలో శక్తి యను నాయుధమునకు లక్షణ మిట్లు చెప్పఁబడినది.

“వత్స జమదగ్నే శృణు యన్మాం త్వం పరిపృచ్ఛసి ఉత్తమా మధ్యమా కనిష్ఠా చేతి తీవ్రః శక్తయోభవంతి తాసాం దండశ్చతుర్విధో నైణవః దారుమయో దండమయ ఆయసశ్చేతి. సుస్నిగ్ధత్వం నిర్వృణత్వం పూజితత్వం చేతి దండగుణాః స్యుః తాసు పంచహస్తా ఉత్తమా మధ్యమ ద్వివిత తస్తిహీనాత్వధమా భవంతి తాసాం కక్షాద్వయోప ఘటితలక్షణ ఉభయతః ఫలద్వయం భవంతి (ఫలమనఁగా ఖడ్గపురేకు) హస్తమాత్ర మతితీక్ష్ణం కాయ భేదేన సమర్థ మతిఘనం తచ్చ నిస్త్రీంశాకారం కార్యం సంక్షిప్తమధ్యభాగం భవతి మధ్యఫలమితరాభ్యాం కక్షాఫలాభ్యాం యుక్తం శ్రితం వాభవతి. తచ్చ ద్వివిధం మూల యుక్తం మూలశ్రిత ముఖయుక్తం చేతి తచ్చ దండే పత్రభాగాది చిత్రాన్వితం నాగబంధైర్బధ్నీయాత్ అధోత్తమాయాశ్శక్తే ఫలాగ్రేణ శతఫలవర్ధితం గౌరవం భవతి మధ్యమా యాస్త్వశీతిఫలం కనిష్ఠాయాః షష్టి ఫలమితి శక్తలక్షణ ముక్తం.”

ఈ యుదాహరణధోరణి గనుగొన్న శుక్రనీతి మూలగ్రంథమంతయుఁ బ్రాకృతముననో మాగధీభాషనో గాథారూపమున రచింపఁబడి యుండు నని తోచుచున్నది. పైపంక్తులలోని యర్థచ్ఛేదమును గమనించి మాగధికి మార్చినచో సులభముగా గాథారూపము చెందు