పుట:Devi-Bhaghavathamu.pdf/809

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవీ భాగవతము


మాలిని. వితరణగుణశాలీ! విద్వదంభోజ హేళీ!
కృతసుకృతవిశేషా! కేవలాద్వైతభూషా!
నతదురితవినాశా! నవ్యకీర్తి ప్రకాశా!
ధృతిసతతశరణ్యా! ధీరవారాగ్రగణ్యా!

గద్య.

ఇదిశ్రీ......తిరుపతి వేంకటేశ్వర ప్రణీతం

బయిన దేవీభాగవతంబను మహాపురా

ణంబునందు షష్ఠస్కంధము

సంపూర్ణము.

శ్రీమత్పరదేవతార్పణమస్తు