దేసింగురాజు కథ
మనమలరగ ఘనత పమును జేయుచు మంత్రతంత్రములను తెలిసిసిద్ధుడై యుండగ నచటికి దేవలోకమందుండి విలసిత బారాహజారిరాగను వెలగుతో డనుండి.
(గోగుపక్కీరి ఢిల్లికి గుఱ్ఱమును తెచ్చుట.)
మేఘమండలమునందు తిరిగెదు మేటితురంగమును లాఘవమున బట్టగ దలచియునా ఘోడాపోవగను చూచిమంత్రతంత్రంబుల చేతను చోద్యంబుగవశపరచి ఆచీపట్టుకొనిఢిల్లీ కి వేగమె యతి మోదంబున నడిచి వచ్చియొక్కచో డేరా వేసి పరులకు దెలియకను అచ్చటనుండి చుట్టును పహరా మెచ్చుగ నుంచగను అప్పుడుబారాహజారిగ జలన గొప్పగ జేయగను తప్పక ఢిల్లీ లొ గలజనులందరు తడబడిమూఛకాలను చెందిన పాచ్ఛావినియప్పుడు తా సందేహించుచును ఇందుగలిగిన ప్రళయం జేమో యిదీ తెలియగ వ లెను తొమ్మిదివేఘములొక్కటజన తొడిబడ జేసినదో ఇమ్మహిగలుగు సముద్రములేల్లను యిటు ఘోషించినదో అనిమదీ నెంచుచునతి వేగంబున తనత క్తుకువచ్చి ఘను డౌబ డేదివా జ్జి రాజలింగ బాబునటు గాంచి రావోయి వింతలుగనబడెనేడు రాజలింగ బాబు రావముగలిగినదదీయేమిప్పుడు రాజలింగ బాబు గ జ౯ న జేసిన దేమది జెప్పుము ఘనుడలింగ బాబు భర్జింపుమునీవిప్పుడు దానిని పరగ లింగ బాబు అన గావినియా రాజలింగ చా ఒప్పుకిట్టుల నేను మనవి వినుమా పాచ్చాయిప్పుడు మరి చెప్పెద నేను గోగుపక్కీరియను నాడీటకొక గుఱ్ఱము దెచ్చెను నేడు బాగుగదీవ్యహయంబును దెచ్చెను పట్టు పడదుచూడు