E దేసింగురాజు కథ.
జంభ భేదికొలువునఋషులెల్ల ను సంభ మంబుతొడ ఉండగ నారదుడొక నాడచటికి నొప్పుగాను రాగా దండిగ కొలువుననుండియింద్రుడా త పసిజూచి వేగ నమ్రుండై తానర్ఘ్య పాద్యములు నతిభ క్తితొనిచ్చి సంభ్రమ మొదవగ నాత నినుచితా సనమునందు నునిచి సామిమీ కలీమూడులోకములు సంచరింపబూని భూమినీగలవింతలు దెల్పుండీపు డేమైనా గాని వినగో రెదమీవాక్యపత్థతిని వీనుల వేడుక గా మనమలరగ నేచోద్యములుండిన మాకు దెల్పుడిక వేగా అనిసుర పతియానందంబునన మ్మునివరునడుగగను తనమది బొంగుదునింద్రునితో నా తపసియిటుల నేను.
నారదుండు దేవేంద్రునితో దేసింగు రాజుకథ జెప్ప నారంభించుట
సురనాయక యొక యాశ్చర్యమువిను సొంపుమీరనిపుడు పరువడి తెల్పగ వచ్చితినీకు పరమ ప్రీతిని వేడు తిరముగభువిలో నేబదియారు దేశంబు టుండ పరమప్రసిద్ధము హైద రాబాదు పురమనెగోల్కొండ ఢిల్లీ పాచ్ఛాయేలుచుం డెమరి సల్ల లితంబుగను ఎల్ల లోకులకునధిపతియైతా సేకచ్ఛత్రము గాను ఇంపుగ నేలుచునుండగ జరిగిన యితిహాసంబుు నేను సొంపుగ జెప్పెదవిస్తరంబు గా చోద్యం బంతయు వినుము అననమ్ముని శేఖరుతో నింద్రుం డప్పుడిట్టులనియెజ్ మునినాయక నీపలుకులు సంతస మొసగెబల్కు మనియెజ్ వినుసుర నాయక భూమండలమున వేస మేరువునందు మునులు పలువురుతపములు సేయగ ముద మొదవగనందు ఘనుడుమహాత్ముదుగోగు పకీరీ యనువాడు తాను