Jump to content

పుట:Desinguraju Katha Ravuru Venkatasubbayya 1889.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీలక్ష్మీ - గౌరీ - భారతుల స్తుతి.

క ॥ శ్రీగౌరీభారతుల౯ బాగుగ నేజాలదలతు భక్తితొ నెపుడు౯ | సాగిల బడి నుతియిం చెద | వేగమె రక్షించుకొరకు వేడుకలలరక్ ॥

గీ ॥ సకల దేవత లెల్ల నుసంభమమున। ప్రకటితం బుగ కొనియాడిభవ్యముగను | రంగుమీరంగ డేసింగు రాజుకథను। జెప్పెదను నేనులోకప్రసిద్ధి గాను॥

క || ఇలలోగలబుధులీకృతి | గలతప్పులు దిద్ది మీకు గాంభీర్యముగా। వెలయం జేయగవలెనని । చెలువుగ గో రెదను మిమ్ము సిద్ధముగాగ౯॥