20 చేసింగురాజుకథ.
(డేసింగురాజుమహమతానునితో గూడి ఢిల్లీకిపోవుట.)
తప్పక చెప్పియుష నమిద్దరము తగఢిల్లికి నేడు తెప్పునచోవ లెనన గామంచిది దేవరయన్నాడు మనకు రెండుగుఱ్ఱంబుల దెమ్ము మహమత్ ఖానుడ నేడు మన ఖర్చులకునురొక్కములెత్తుకొమహమత్ ఖానుడ నేడు అనుచును జేసింగుడు బల్కగనా మహమత్ ఖానుడును ః నయంబున నా కార్యములన్నియు విశదరీగాను తడయకనప్పుడు తన మదిబొంగురు తయారు చేయగను వడిగలగఱ్ఱములెక్కి యిద్దరును వడిగా పోవగను పదిడినంబులకు జేరిఢిల్లీ పట్టణమప్పుడును పదిలముగా నా పాచ్చాకొలువులో వచ్చినిలిచి నటను మండి వేసుకొనిసలాంచే సెను మరిపాచ్ఛావుకును పండితుడగుబాలు నీకినీ పాచ్చా బదులు సలామ నెను రాజాధీ రాజులందరు రయమున జూడగను తేజంబునుగల రాజసింహుని ధీరుని బాలకుని
(పాచ్ఛాజేసింగురాజువృత్తాంతమును విచారించుట.)
పాచ్ఛానప్పుడు చూచిచాలుని పరమాశ్చర్యముతోను అచ్ఛాబహదరుంకోనన గా నట దేసింగుడును సారెకుపల్కే-నుపాచ్చాతోను సరగ చెంజియేలు శూరసింగునితనయుడు నేను సొంపుగ నా మేలు తప్పకవిను నే రేసింగుడమా తండ్రులు సిద్దరును యిప్పుడుని ఖైదులోనున్నాడని చెప్పగనిట నేను వచ్చితిబా రాహజారి నెక్క గ వచ్చితినిట నేడు చెచ్చెరగనునాప్రతాపమిప్పుడు చేజేత నెచూడు చెప్ప నేలయాచారహజారిని శీఘ్రమె తెచ్చినను తప్పక స్వారీ చేసియు నీమది మెప్పుజేతున నెను