Jump to content

పుట:Desinguraju Katha Ravuru Venkatasubbayya 1889.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేసింగురాజు కథ.

మంత్రతంత్రముల చేతను దానిని మచ్చిడి తెచ్చినవాడు యంత్రంబుల చేవశము జేసుకొని యిటకువచ్చినాడు ఎంతటి ధైర్యముగలవారైనను యెక్క లేరుదాని వింతగనున్నదటన్నను పాచ్ఛా వేగ చూచెదాని.

పాచ్ఛాగోగుపక్కీరికిబహుమానములిచ్చి గుఱ్ఱమును తీసుకొనుట.

సంతోషముతోనప్పుడు పాచ్ఛా చయ్యన పక్కిరికి కొంతధనంబునుబహుమానంబులు కొల్లగనిచ్చియవు కి హయమును గొనితా తెప్పించియులా యములో గట్టించి నయమునగో గుపకీరినప్పుడే నచట నుండియలపించి పరువడి రాజలింగ బాబును వచ్చావటు చూచి వరుసనునందరుపాళెగాండ్రను త్వరలో రప్పించి ఈగుఱ్ఱము నెక్కినవారలకిక బహుమతులిప్పించు బాగుగ యొక్క నివారలఖైదులొ వేగమె పెట్టించు అని సెలవిచ్చిన రాజలింగ బా బర కారుల నంపగను పనివడి పంపిన హర కార్లేగి యనువుగ జెప్పగను వచ్చిరిహయమును జూచుటకైయా పాళెగాండ్రందరును యెచ్చగునాగుఱ్ఱ బును జూచి యెక్క లేము మేమనను అందరఖై దులొ నేడువషణము లమరగనుంచుమనేజ్ యిందిక నెవ్వడు రాజలింగబా బిప్పుడు తెల్పుమ గేజ్ మనవియొక్క టివి నుమిక వచ్చా మరి చెప్పెద నేను ఘనులే రాజులు గలర నేకులు కనుగొనభువిలోను ప్రవిమలమతులగు రాజులందరు పరగ యెక్క లేరు అనితథ శౌర్యులునతీశూరులుయీ హయము నెక్క లేరు ఇప్పుడు దక్షిణదిక్కున చెంజని హెచ్చుగానుగలదు గొప్ప కోట దుర్గంబును నచ్చట నొప్పుగానుగలదు