పుట:Delhi-Darbaru.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాఁబోవు కొత్త గ్రంథములు.

ల వంగి.

ఆతిమ సూహరముగ నుండునవల. చిత్రవచన కావ్య లేఖ నా నిపుణు లగు చిలకమర్తి లక్ష్మీ నర సింహము గారిచే రచింపబడుచున్న ది. జహజసోజా ఈ కాలమందలి సాంఘిక, రాజకీయ, చారిత్రికాంశము లిందు బహు రమ్యముగా వర్ణించబడును. చిత్రపటము ల నేకములచే శోభిల్లుచుండును.

చంద్రగుప్తచక్రవర్తి.

భరతఖండంబును సేకచ్ఛత్రాధిపత్యమునకు లోబరచి ఏలిన చక్రవ రియు, "కాగ్య ధురంధరుడును మార్యవంశ తిలకుడును నగు చంద్రగుప్తుని చారిత్రము, పురాణములను, ఇతిహాసము లను, శాసనములను, గ్రీకు వారి వ్రాతలను శోధించి, సవీ నవిషయంబు "లెన్ని యో కనిపట్టి చేర్చి వ్రాయబడినది. గ్రంథకర్త శ్రీపగమహంస విద్యానంద స్వామి బి. ఏ. గారు

ఆంధ్రులచరితము.

ఇందు 'రెండవ భాగము. ఇందు క్రీ. శ. 1200 మొదలు 1565 వరకుగల ఆంధ్రరాజుల చరిత్రములు వర్ణింపబడును. పెక్కు పటములుండును.

వ్యవసాయశాస్త్రము.

మేమియు లేక వ్యవసాయము చేసిన ఫలము లేదని మన దేశ స్థితియేదెపు చున్నది. ఇట్టిలోపము నివారించుటకై సామాన్య జనులందరకును "శోధపడ లాగున సులభ శైలిని అనేక పటములతో నిది ను ముద్రించబడుచున్నది.

మేనేజరు -- విజ్ఞానచంద్రిక , చింతాద్రి పేట -- మద్రాసు.