పుట:Delhi-Darbaru.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ప్రకటన . ఇప్పుడు సంపుటములుగా ముద్రింపఁబడియున్న రావుబహ దూకు కందుకూరి వీ రేశ లింగము పంతులుగారి పుస్తకములు పది సంపుటములును విక్రయమునకు సిద్ధమ'గానున్నవి. 26 పౌ నుల గేజు కాగితము మీద ముద్రింపఁబడి కాలికో గుడ్డతో నిండుగా బైండు చేయఁబడిన సంపుటములు ప్రత్యేకముగా నీ క్రింద వెలలకు దొరకును. .

రు. అ.
2
2
27
3
"ము...
జలజని :
99
.
22
A
06 A
2)
.
7
8
8
0
75
9
8
.
10
3
1 సంపుటము. ప్రహసనములు.
నాటకములు,
భ'సొంత వీకృత నాటక
వచన ప్రబంధములు, పద్య కావ్యములు.
స్త్రీలకుపయోగించు కథలు
స్త్రీలకు పయోగించు పుస్తకములు,
ఉపన్యాసములు.
ఉపన్యాసములు, జీవన చరిత్రములు,
సాహిత్య ప్రకృతి గ్రంథములు,
కవిచరిత్రములు.

అం చెకూలి కొనువారే పెట్ట కొనసలయును. ఈ సంపుట ముల పై గిట్టకురములు వేయబడియున్నవి. సంపుటములన్నియు మొత్తముగాఁ గొను వారికి సంపుటములు పదియు నిరువది రు. 20-0-0) రూపాయల కే యియ్యంబును, విడిపుస్తకము లుకూడ దొరకును. నలయువారు రావు బహదూరు కందు. కూరి వీరేశలింగము పంతులుగారు రాజమహేంద్రవరము అని వ్రాసికొనవలయును.