పుట:Delhi-Darbaru.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూ సుందరి.

ఇది తెలుగు స్త్రీలకొరకు ప్రచురించబడు మాసపత్రిక. శ్రీమతి మొనలిగంటి గ్రామాబాయమ్మ గారు దీనికి సంపాదకురాలు ఇందు స్త్రీ శుపయోగ కరములగు పలువిధము లైన వ్యాసములు స్త్రీలచే వ్రాయబడు చుండును. నారీమణుల జీవితములు, కుట్టుపనులు నేర్పువిధము, గృహ నిర్వాహక విధులు మొదలగునవి యిందుప్రచురించుచుందుము. కార్యాలయమునందు స్త్రీలవశ్యముగా పఠించవలసిన గ్రంథము లనేకములు గలవు. చిరునామా :-సత్తిరాజు శీతారామయ్య, కం తేరుపోస్టు, కృష్ణా జిల్లా, దేశమా త. ఇది యొక వారపత్రిక. సంవత్సమునకు చంచా మూడు రూపా యలు. బ్రహ్మశ్రీ చిలకమని లక్ష్మీ వర సింహము గారు ఈ పత్రికకు అధిపతి. ఇందు విదేశ వృత్తాంతములు, స్వదేశవార్తలు చిత్రకథలు, హాస్యములు, ప్రకృతిశాస్త్ర విషయములు మొదలగునవి ప్రకటింపఁబడు చుండును.

చిరునామా:-

దేశమాతపత్రికాధిపతిగారు, రాజమ హేంద్రవరము.

తెలు గులా జర్న లు.

ఇది యొక మాసపత్రిక ఇందులో లావర్తమానములు చట్టములు, హైకో రులయొక్కయు, శివిల్ క్రిమినల్ తీర్పుల సంగ్రహములున్నూ, ప్రీవి కొంసిలు తీర్పులున్నూ , చట్టనిర్మాణ సభలలోని చర్చలున్నూ, ప్రచురింపబడును. దీనిని చదువువారికి వ్యవహారజ్ఞానము చక్క గాకలుగును. ఈ పత్రిక ఇంగ్లీషు భాష తెలియని ప్లీడరు గుమస్తాలకును, ప్రైవేటు వకీళ్ళకును, గ్రామవువ్యో గస్తులకును, చాలనుపయోగము చందా సంవత్సరమునకు రు. 3_0_0 అర్ధ సంవత్సరములకు 1-12-0, విడిపత్రిక 0_5_0 లు.

చిరునామా:- తురగా పురుషోత్తం పంతులు,

ప్లీడరు & ఎడిటరు, తెలుగు లాజర్న లు, మచిలీపట్నము.