పుట:Delhi-Darbaru.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానవ సేవ.

మత సంఘ పరిశ్రమ భాషావిషయములఁ జర్చించు

సచిత " మా సపత్రి క.

రాజమ హేంద్రవరము.

పత్రికా సంపాదకులు :-- నాళము కృష్ణారావు.

భూమండలమున మన భరతఖండము తక్క తక్కిన దేశము లెల్ల నాగ రికాగ్రగణ్యము లై సమస్త సౌఖ్యములతోఁ దులతూగుచు భూలోక స్వర్గ ములో యన భాసిల్లుచున్న వి. నిన్న మొన్నటివఱకును గన్నులం దెరువని విదేశీయులు తమ గాఢనిద్రనుండి మేల్కాంచి యొక్క పెట్టున మహో న్న తదశ నందుచున్నారు.

ఆ నేక శతాబ్దములకు బూర్వమే లోళ పూజ్యులగు మహర్షులచేతను, - జగద్విఖ్యాతయశులగు చక్రవర్తుల చేతను, దేశభక్తలను ప్రజలచేతను ప్రకో శించుచు సకలలోక గురు పీఠము నధిష్టించిన మన భరతన్న ము నేఁడు కళా -విహీనమై యధశి పలితమగుచున్నది.ఆ శేష శేముషీ ధుగంధను లహోరాత్రములు శ్రమపడి సముపార్జించినజ్యోతిశ్శాస్త్రము గగన కుసుమ మైనది. వైద్యశాస్త్రములు మందునకైన గానరాకున్న వి. శిల్పములు స్వల్పము లై నవి, చేతి పనులు చేజారిపోయినవి.

అజ్ఞాన , వ్యాధిగ్రస్తమై ప్రాణమా త్రావశిష్ట మైయున్న మన దేశ దేహ -మును సమయ సముచితోపాయ సిద్ధాషధ సేవనల:3), "నాగ్య భాగ్యయుక్త ముగఁ జేయక కలిపయకాల ముపేక్షించితి మేని యపాయము సం* వించును. కావున మన యాగ్య సన్మతమును సముద్ధరింపవలయును. మన యభాగముల "సంస్కరించు కొనవలయును. ప్రకృతి శాస్త్రముల బలపరచుకొనవలయును. ఇవ్విధమున మానవ సేవ సేయవలయునని ను చూసగ సేస'ను నెల కొల్పి నారము, మానవ సేవయే దేశ సేవయు, దేశ సీనము, యూశ్వ సేవయు గావున దీనిం జేపట్టి మీ పట్టిన లేఁ బోషించుభము సూపం పెట్టి నాళము.

64 పుటలను గలిగి, చిత్రపట శోభితమై విలసీట్లు నీ పత్రిక సర్వజన సులభముగ నుండునట్లు సంవత్సరమునకు రు. శ్రీలు మాత్రమే) చరిగా "నేర్పరచి నారము. అభిమానులకు రు. 5-%; పోషకులకు రు. 10%; రాజపోషకుల యాదరము వారి యనుగ్రహాదీసము.