పుట:Delhi-Darbaru.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
ఢిల్లీ న గ ర చ ి త్రము.
Delhi-Darbaru.pdf
ఔరంగజేబు


లు ప్రదేశమున నీ ఢిల్లీ నగరమున్నది”యని వ్రాయుచున్నాఁడు.జహంగీరు కుమారుఁకు షాహజహాను దన తండ్రి తాతలు ఢిల్లీకిఁ గనుపఱ చిన యలక్ష్యము ను రద్దుపరచనో యన నిప్పటి ఢిల్లీని క్రీ|| శ || 1638లో షాహ జహానాబాద్ అను పేరఁ గట్టించి దానిలోఁ దన మహలును జుమ్మా

Delhi-Darbaru.pdf
షాహజహాను

మసీదును నెలకొల్పెను. ఇతని కాలమునకుఁ దరువాత నె ప్పుడో యొక కొద్ది దినములు దప్ప నెల్లప్పుడును నీ నగరమె మొగలాయీల రాజధాని నుండెడిది. షాహజహాను ఆ గ్రా వదలి ఢిల్లీని జేరుటకీ పురమెక్కుడు సమశీతోష్ణ స్థితులుగలదగుట చేతనని తెలియ వచ్చుచున్నది. బాదుషాహయును వర్తకులును షాహాజహానాబాదులో నివసింతురు.