పుట:Delhi-Darbaru.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానచం ద్రికాపరిషత్తు.

ప్రతి సంవత్సరము జూలై నెలలో సాహిత్యము, చరిత్ర, ప్రకృతిశాస్త్ర
ములలో పరీక్ష జరుపబడును.
అందు కృతార్థులైన ఉత్తమ విద్యార్థులకు
రు. 816_0_0లు 9 బంగారు పతకములు బహుమానముగా నీయబడును..
వీనిలో రు. 100.00 5 బంగారు పతకములు ప్రత్యేకము స్త్రీలకొఱ.
కుద్దేశింపబడినవి.

1912 వ సం


రుక్మిణీకల్యాణము (భాగవతములోనిది)
టీకా తాత్పర్య సహితము. 0-6-0
విమలా దేవి (నవల),
1-2-9-0
సంగ్రహవ్యాకర్ణము.
2
మహామదీయ మహాయుగము.
.1-4_0.
మహాపురుషులజీవితములు.
 .1-4_0.
గసాయనశాస్త్రము.
1-40.1-4_0.
ఆరోగ్యశాస్త్రము.
1_12_0
వివరములు తెలిసికొనగోరువాకు పరి. త్కార్యదర్శిగా
గారికివ్రాయవ లెను. వలయు వారికి అచ్చు వేసిన దరఖాస్తు ఫారములు దొరకును,
ప్రవేశరుసుము విజ్ఞానచంద్రికా మే నేజరు గారికి పంపునది. పుస్తకములకు క్రింది
విలాసమునకు వ్రాయవలెను .
{{right|విజ్ఞానచంద్రికాబుక్కు- డిపో.
చిందాద్రి పేట-మద్రాసు.

}}